గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోతే శ్రీలతా శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతివ్వడంతో ఎక్స్ అఫీషియో ఓట్లు అవసరం లేకుండానే మేయర్ ఎన్నిక పూర్తయింది. బీజేపీ నుంచి రాధా ధీరజ్ రెడ్డి మేయర్ పదవికి నామినేషన్ వేయగా.. ఎన్నికల అధికారి శ్వేతామహంతి ఓటింగ్ నిర్వహించారు. అనంతరం మేయర్ గా విజయలక్ష్మి ఎన్నికైనట్టు ప్రకటించారు. ఎంఐఎం మద్దతు ఇవ్వడంతో మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవులూ టీఆర్ఎస్ కే దక్కాయి. కాగా, విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి రెండోసారి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఇక డిప్యూటీ మేయర్ శ్రీలత తార్నాక నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు.
Related posts:
మోడికి ప్రజల ఉసురు తగులుతుంది
తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఖాయం?
గొల్ల కురుమలకు సంక్రాంతి కానుక
యూకే నుంచి ఎంతమంది వచ్చారు?
బడ్జెట్లో తెలంగాణను పట్టించుకోండి
మంత్రి అజయ్ పువ్వాడకు కరోనా
నాగార్జున సాగర్‌కు 65 ఏళ్లు
కరోనా కంటే కేసీఆర్ ప్రమాదకరం
జేఆర్‌సీలో జోష్ లేని కేటీఆర్?
పీవీకి భారతరత్న ప్రకటించాలి
వరద సాయం తెస్తున్నారా?
హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్?
బీజేపీ నేతలపై కేటీఆర్
గుజరాత్ గులాములు కావాలా?
ధరణి వల్ల జీహెచ్ఎంసీలో దెబ్బ?