తేదీ 06-05-2019 పంచాంగం

Spread the love
తేదీ 06-05-2019 పంచాంగం

శ్రీ వికారినామ సంవత్సరం , ఉత్తరాయణం , చైత్ర
మాసం, వసంత రుతువు 
సూర్యోదయం ఉదయం 05.52 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.34 నిమిషాలకు
సోమవారం శుక్ల విదియ రాత్రి/ తెల్లవారుజామున 03.18 నిమిషాల వరకు
కృత్తిక నక్షత్రం
 సాయంత్రం 16.37 నిమిషాల వరకు తదుపరి రోహిణి నక్షత్రం.
వర్జ్యం ఈరోజు వర్జ్యం లేదు. 
దుర్ముహూర్తం మధ్యాహన్నం 12:38 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:29 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:11 నిముషాలనుండి సాయంత్రం 16:02 నిముషాల వరకు
శుభసమయం మధ్యాహన్నం 14:12 నిముషాలనుండి మధ్యాహన్నం 15:11 నిముషాల వరకు
శోభన యోగం  రాత్రి/ తెల్లవారుజామున 01.15 ని.షా వరకు, తదుపరి అతిగండ యోగం 
బాలవ కరణం సాయంత్రం 15.41 ని.షా వరకు, కౌలవ కరణం రాత్రి/ తెల్లవారుజామున 03:18 నిముషాల వరకు
చంద్రదర్శనం

   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *