తేదీ 10-10-2019 పంచాంగం

Spread the love
10-10-2019 panchangam
శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం ,  ఆశ్వీయుజ మాసం  , 
సూర్యోదయం ఉదయం 06.11 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 17.35 నిమిషాలకు
గురువారం శుక్ల ద్వాదశి రాత్రి 19.52 నిమిషాల వరకు
శతభిష నక్షత్రం  రాత్రి / తెల్లవారుజామున 02.15 నిమిషాల వరకు తదుపరి పూర్వభాద్రపద నక్షత్రం.
వర్జ్యం ఉదయం 07:20 నిమిషాల నుండి ఉదయం 09:08 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 10:06 నిమిషాల నుండి ఉదయం 10:53 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 14:47 నిముషాలనుండి మధ్యాహన్నం 15:35 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం 18.08 ని.షా నుండి రాత్రి 19.56 ని.షావరకు 

గండ యోగం  రాత్రి / తెల్లవారుజామున 02.40 ని.షా వరకు, తదుపరి వృద్ధి యోగం

బవ కరణం ఉదయం 06.35 ని.షా వరకు, బాలవ కరణం రాత్రి 19:52 నిముషాల వరకు

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  
srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *