11-05-2019 పంచాంగం

Spread the love

11-05-2019 PANCHANGAM

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం , వైశాఖమాసం, గ్రీష్మ రుతువు(దృక్ )
సూర్యోదయం ఉదయం 05.50 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.36 నిమిషాలకు
శనివారం శుక్ల సప్తమి రాత్రి 19.44 నిమిషాల వరకు
పుష్యమి నక్షత్రం మధ్యాహన్నం 13.14 నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 01:20 నిమిషాల నుండి రాత్రి / తెల్లవారుజామున 02:51 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 05:50 నిమిషాల నుండి ఉదయం 06:41 నిముషాల వరకు
తదుపరి ఉదయం 06:41 నిముషాలనుండి ఉదయం 07:32 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 07.08 ని.షా నుండి ఉదయం 08.40 ని.షావరకు
గండ యోగం మధ్యాహన్నం 13.57 ని.షా వరకు, తదుపరి వృద్ధి యోగం
గరజ కరణం ఉదయం 08.44 ని.షా వరకు, వణిజ కరణం రాత్రి 19:44 నిముషాల వరకు

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం) ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
9989647466
8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *