2.3 కేజీల‌ బంగారం స్వాధీనం

7
2.3 gold seized in airport
2.3 gold seized in airport

2.3 gold seized in airport

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం రవాణా గుట్టును రట్టు చేసిన డీఆర్ఐ అధికారులు. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద 2.3 కేజీల‌ బంగారం స్వాధీనం. సినీ పక్కిలో బంగారాన్ని విమానం సీటు కింద వున్న లైఫ్ జాకెట్ లో దాచిపెట్టిన కేటుగాడు. విమానం లో డీఆర్ఐ అధికారుల తనిఖీ ల్లో బయటపడ్డ బంగారం గుట్టు. ప్రయాణీకుడి అరెస్ట అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు.

 

telangana crime news