తేదీ 24-10-2019 పంచాంగం

Spread the love
24-10-2019 panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం ,  ఆశ్వీయుజ మాసం  
,
సూర్యోదయం ఉదయం 06.15 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 17.45 నిమిషాలకు
గురువారం కృష్ణ ఏకాదశి రాత్రి 22.19 నిమిషాల వరకు
మఘనక్షత్రం మధ్యాహన్నం 13.19 నిమిషాల వరకు తదుపరి పుబ్బ నక్షత్రం.
వర్జ్యం రాత్రి 20:33 నిమిషాల నుండి రాత్రి 22:00 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 10:05 నిమిషాల నుండి ఉదయం 10:51 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 14:41 నిముషాలనుండి మధ్యాహన్నం 15:27 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 11.06 ని.షా నుండి మధ్యాహన్నం 12.35 ని.షావరకు 

శుక్ల యోగం మధ్యాహన్నం 13.38 ని.షా వరకు, తదుపరి బ్రహ్మ యోగం

బవ కరణం ఉదయం 11.47 ని.షా వరకు, బాలవ కరణం రాత్రి 22:19 నిముషాల వరకు

రామాఏకాదశి  

దైవజ్ఞరత్న,జ్యోతిష సాగర,జ్యోతిష భాస్కర
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *