తెలంగాణలో 262 టీచర్ ఉద్యోగాలు

12

262 teacher jobs in telangana

17 రాష్ట్రాల్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులభర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

మొత్తం పోస్టులు: 3479
రాష్ట్రాల‌ వారీగా ఖాళీలు:

ఏపీ- 117, ఛ‌త్తీస్‌గ‌ఢ్- 514, గుజ‌రాత్- 161, హిమాచల్‌- 8, జార్ఖండ్- 208, జే&కే- 14, ఎంపీ- 1279, మహారాష్ట్ర- 216, మణిపూర్- 40, మిజోరాం- 10, ఒడిశా- 144, రాజస్థాన్- 316, సిక్కిం- 44, తెలంగాణ- 262, త్రిపుర- 58, యూపీ- 79, ఉత్తరాఖండ్- 9

పోస్టుల ఖాళీల వివ‌రాలు: ప్రిన్సిపల్- 175, వైస్ ప్రిన్సిపల్- 116, పీజీటీ- 1244, టీజీటీ- 1944.

తెలంగాణ: 262 ఖాళీలు (ప్రిన్సిపల్- 11, వైస్ ప్రిన్సిపల్- 6, పీజీటీ- 77, టీజీటీ- 168.

 

classifieds

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here