పెళ్లి సంబంధాలు రావడం లేదని…

6
A persong hanged
A persong hanged

పెళ్లి సంబంధాలు రావడం లేదని పోసా వెంకటరమణ (23) అనే యువకుడు తీవ్ర మనస్థాపం చెందాడు. జీవితింపై విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొద్దుటూరులోని మిట్టమడివీధికి చెందిన వెంకటరమణ. రోజువారి కూలీ పనులు చేస్తుంటాడు. పెళ్లి సంబంధాలు రాకపోవడంతో మద్యం, జూదానికి బానిసయ్యాడు. దాంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలోఇంటిపైకప్పుకు చీరతో ఉరేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.