acid tank blast in amberpet
అంబర్ పేట్ నియోజకవర్గంలోని మారుతీ నగర్లో కొంతకాలం నుంచి జనవాసుల మధ్యలో అక్రమంగా యాసిడ్ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. శుక్రవారం ఒక్కసారిగా యాసిడ్ ట్యాంక్ బ్లాస్ట్ అయ్యి జనాలు నివసిస్తున్న ఇంట్లొలోకి రావడంతో జనాలు అస్వస్థకు గురైయ్యారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇప్పుడు వచ్చి హడవిడి చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆసిడ్ ఫాక్టరీలో ఎలాంటి అనుమతి లేకుండా స్విమ్మింగ్ పూల్ కూడా ఈ మధ్యలో ప్రారంభించారని దీనిపై కూడా అధికారులకు ఫిర్యాదు చేసిన పాటించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.