నితిన్ కు కొరటాల ‘చెక్ ’

7
Actor Nithin New movie Check
Actor Nithin New movie Check

Actor Nithin New movie Check

‘రంగ్‌దే’ చిత్రంతో రెడీ అవుతున్న నితిన్‌, మరో వైపు రీమేక్‌ మూవీతో సెట్లో అడుగు పెట్టనున్నాడు. లెటెస్ట్ గా మరో మూవీని ప్రకటించాడు నితిన్‌. వి. ఆనందప్రసాద్‌ నిర్మాతగా క్రియేటివ్‌ డైరెక్టర్ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్ ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ప్రీ లుక్‌ గురువారం కొరటాల శివ తన ట్విట్టర్‌లో తెలిపాడు. ‘చెక్’ అనే టైటిల్‌ని కన్ఫర్మ్ చేశారు.