1903 తర్వాత ఇదే తొలిసారి

4
After 1903 highest rainfall
After 1903 highest rainfall

After 1903 highest rainfall

హైదరాబాద్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. గత 24 గంటల్లో(ఈ ఉదయం 8.30 వరకు) నగరంలో 191.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. హైదరాబాద్‌లో ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడం 1903 తర్వాత ఇదే తొలిసారి అని వెల్లడించింది. అటు రానున్న 12 గంటల్లో వాయుగుండం మరింత బలహీనపడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.