నేటి పంచాంగం

August 29th Panchangam
శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయణం, శ్రావణమాసం,
సూర్యోదయం ఉదయం 06.05 నిమిషాలకు-సూర్యాస్తమయం సాయంత్రం 06.29 నిమిషాలకు
గురువారం కృష్ణ చతుర్దశి రాత్రి 19.55 నిమిషాల వరకు
ఆశ్లేష నక్షత్రం రాత్రి 20.12 నిమిషాల వరకు తదుపరి మఘ నక్షత్రం.
వర్జ్యం ఉదయం 10:16 నిమిషాల నుండి ఉదయం 11:41 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 10:13 నిమిషాల నుండి ఉదయం 11:03 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:11 నిముషాలనుండి సాయంత్రం 16:00 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం 18.47 ని.షా నుండి రాత్రి 20.12 ని.షా వరకు
పరిఘ యోగం రాత్రి 22.25 ని.షా వరకు, తదుపరి శివ యోగం
బద్ర కరణం ఉదయం 09.45 ని.షా వరకు, శకుని కరణం రాత్రి 19:55 నిముషాల వరకు

DAILY PANCHANGAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *