దిల్ రాజు కేజీఎఫ్-2 కొనలేదా?

#DilRajuKgf2Movie కేజీఎఫ్ -2 సినిమాకు సంబంధించి రెండు రాష్ట్రాల హక్కుల్ని దిల్ రాజు రూ. 65 కోట్లు పెట్టి కొనుగోలు చేశారనే వార్త వాట్సపుల్లో తిరుగుతోంది. వాస్తవానికి, ఈ సినిమాను విడుదల... Read More

న్యూడ్ కాల్ చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు

ఓ యువతి కోరిక మేరకు నగ్నంగా వీడియో కాల్ లో కనిపించిన యువకుడు ఆపై ఆమెకు అడ్డంగా బుక్కయ్యాడు. కర్ణాటకలోని దక్షిణ బెంగళూరు హులిమావులోని ఆర్ఆర్ లేఅవుట్ కు చెందిన 33... Read More

పంచాయతీ అసలు గెలుపు టీడీపీదే: లోకేష్

పంచాయతీ ఎన్నికల్లో అసలు సిసలు టీడీపీదేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల పోరు ముగిసిన అనంతరం ఆయన ఈ... Read More

గల్వాన్ మృతులు నలుగురే: చైనా

భారత్, చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో తమ సైనికులు నలుగురు చనిపోయారని చైనా తెలిపింది. ఘటన జరిగిన దాదాపు 9 నెలల తర్వాత డ్రాగన్ దేశం ఈ వివరాలు... Read More

అంగారకుడిపై నాసా రోవర్

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) అంగారకుడిపై అద్భుత విజయం నమోదు చేసుకుంది. నాసా పంపించిన పర్సెవరెన్స్ రోవర్ అంగారక గ్రహంపై విజయవంతంగా దిగింది. గురువారం రాత్రి భారత కాలమానం ప్రకారం... Read More

న్యాయవాదుల హత్యపై హైకోర్టు సీరియస్

న్యాయవాద దంపతులను నడిరోడ్డుపై హత్య చేయడం తీవ్ర గర్హనీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును సమోటోగా తీసుకుంటామని  స్పష్టంచేసింది. వెంటనే ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్దిష్ట... Read More

బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర

హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి రెండున్న కిలోల బంగారంతో తయారు చేయించిన చీరను సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ నేత కూన వెంకటేష్ గౌడ్, శివరామకృష్ణారెడ్డి... Read More

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. 32 మంది మృతి

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి కాల్వలో పడిపోవడంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. సిధి జిల్లాలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన... Read More

రెండో టెస్టులో భారత్ గెలుపు

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న రెంటో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన భారత క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్ పై 317 పరుగుల... Read More

ఏపీలో మోగిన మున్సిపల్ నగారా

పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ఏపీలో మరో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు... Read More