భోగి పండుగ పంచాంగం

Bhogi Festival Panchangam 2020
శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం ,పుష్యమాసం  
,

సూర్యోదయం ఉదయం 06.53 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 17.57 నిమిషాలకు
మంగళవారం కృష్ణ చవితి మధ్యాహన్నం 14.49 నిమిషాల వరకు
మఘ నక్షత్రం ఉదయం 07.55 నిమిషాల వరకు తదుపరి పుబ్బ నక్షత్రం.
వర్జ్యం మధ్యాహన్నం 15:16 నిమిషాల నుండి సాయంత్రం 16:44 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 09:06 నిమిషాల నుండి ఉదయం 09:50 నిముషాల వరకు
తదుపరి రాత్రి 23:08 నిముషాలనుండి రాత్రి 23:58 నిముషాల వరకు
శుభసమయం  రాత్రి / తెల్లవారుజామున  00.05 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున  01.33 ని.షావరకు 

సౌభాగ్య యోగం  రాత్రి / తెల్లవారుజామున  00.34 ని.షా వరకు, తదుపరి శోభన యోగం

బాలవ కరణం మధ్యాహన్నం 14.49 ని.షా వరకు, కౌలవ కరణం  రాత్రి / తెల్లవారుజామున  01:28 నిముషాల వరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *