కచ్చులూరు వద్ద బోటు వెలికితీత

Boat Is out from Godavari River

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటును వెలికితీశారు. ధర్మాడి సత్యం బృందంతో పాటు స్కూబా డైవర్లు తీవ్రంగా కృషి చేసి దాన్ని బయటకు తీశారు. మరో రెండు గంటల్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. గత నెల 15న పర్యాటకులతో వెళ్తున్న బోటు మునిగిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో అందులో 77 మంది ఉన్నారు. వీరిలో 39 మంది మృతిచెందగా 12 మంది గల్లంతయ్యారు. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. బోటును బయటకు తీయడంతో గల్లంతైన 12 మంది ఆచూకీ లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు..

Boat came out from godavari

కల్కి ఆశ్రమంలో గుట్టలుగా నగదు

సకల జనుల సమ్మె దిశగా ఆర్టీసీ సమ్మె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *