రెండు రాష్ట్రాల్లో బస్సులు రయ్ రయ్

14
Both Rtc Agreed
Both Rtc Agreed

Both Rtc Agreed

ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య అవగాహన కుదిరిన కుదిరింది. ఏపీలో 1,61,258 కి.మీ. తిప్పనున్న తెలంగాణ ఆర్టీసీ, తెలంగాణలో 1,60,999 కి.మీ. ఏపీఎస్ ఆర్టీసీ తిప్పుతుంది. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 826 బస్సులు తిప్పితే, తెలంగాణలో ఏపీఎస్ ఆర్టీసీ 638 బస్సులు తిప్పుతామని తెలియజేసింది. దీంతో, రెండు రాష్ట్రాల మధ్య సయోద్య కుదరడం పట్ల ఇరు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Telangana Rtc Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here