Monday, July 26, 2021
Home POLITICS AP POLITICS

AP POLITICS

AP Grama Ward Sachivalayam

సచివాలయ వ్యవస్థలో పెనుమార్పులు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్థాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలో రేపటి నుంచి పెను మార్పులు జరగనున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగుల పనితీరును, సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది....
Krishna Water dispute

తెలంగాణపై సుప్రీంకోర్టుకు ఏపీ

కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ మేరకు.. ‘‘తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోంది. కృష్ణా...
JanaSena Party Committees Announcement

జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గం

జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను పవన్ నియమించారు. రాష్ట్ర కార్యవర్గంలోకి చల్లా మదుసూధన్‌రెడ్డి, విజయ్ కుమార్‌లను తీసుకున్నారు. లీగల్ సెల్‌కి ప్రతాప్, డాక్టర్ సెల్‌కి రఘు, ఐటీ సెల్‌కి శివరాంలను నియమించారు. చేనేత సెల్‌కి...
sajjala ramakrishna on Water Dispute

కాళేశ్వరం ప్రాజెక్టుకు జగన్ సహకరించారు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలపై వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం జగన్ సహకరించారని, ఇప్పుడెందుకు పరిస్థితులు మారాయో అర్థం కావడంలేదని అన్నారు. అంతేకాదు, సీఎం జగన్ తో సమావేశమైన సందర్భంగా, రాయలసీమకు నీరు అందించాల్సిన అవసరం ఉందని కేసీఆర్...
CM Jagan serious Comments On TRS Leaders

మంత్రి మండలి భేటీలో సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు: తెలంగాణ మధ్య జల వివాదాలపై మంత్రివర్గ భేటీలో జగన్ మండి పడ్డారు తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నా జగన్‌ఏపీ వాళ్లను ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడట్లేదుఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి ‌తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారుజల...
CM Jagan comments on water dispute

జల వివాదంపై జగన్‌ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య జల వివాదాలపై మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. మన వాళ్లను ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడట్లేదని చెప్పారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి? అని ప్రశ్నించారు. నీటి అంశంలో...
AP Cabinet Several key decisions

ఏపీ కేబినెట్ నిర్ణయాలు

రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం.. నవరత్నాల్లో భాగంగా 28లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచార కార్యక్రమం. 9 నుంచి 12 వతరగతి విద్యార్ధులకు ల్యాప్ టాప్ ల పంపిణీకి ఆమోదముద్ర. ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. విజయనగరం జేఎన్ టీయూ ఇంజనీరింగ్...
High Court strike down the AP orders

ఏపీ ఆదేశాల్ని కొట్టేసిన హైకోర్టు

తెలుగుదేశం హయాంలో ఇచ్చిన గృహాల లబ్ధిదారులు ఇళ్ల పట్టాలకు అనర్హులుగా ప్రకటిస్తూ వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. పీఎంఏవై-ఎన్​టీఆర్ గృహ లబ్ధిదారుల్లో కొంతమందికి విద్యుత్తు బిల్లు అధికంగా వచ్చిందనే కారణంతో అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనతో ఇళ్ల పట్టాలు పొందలేకపోయిన కొంతమంది మంగళగిరి...

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైంది. నిరుద్యోగ యవకుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వశాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికోసం ఉద్యోగాల క్యాలెండర్‌ను సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ రేపు (18–06–2021) విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో...

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు బిగ్ షాక్

మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు అంశంలో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు టెండర్ రద్దు చేయాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కొనుగోళ్లు (పీపీఏ) సైతం తాజాగా రూపొందించాలని స్పష్టం చేసింది....