Friday, April 16, 2021
Home HEALTH

HEALTH

GANDHI IS COVID HOSPITAL NOW

గాంధీ ఇక కొవిడ్ ఆస్పత్రి

పది నిమిషాలకో కొవిడ్ పేషెంట్ శనివారం నుంచి గాంధి ఆస్పత్రిని పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు శుక్రవారం ఆరోగ్యశాఖ ఆదేశాల్ని జారీ చేసింది. దీంతో ఇక నుంచి ఓపీ సేవల్ని నిలిపివేస్తారు. ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్...

గాలి ద్వారా కరోనా వ్యాప్తి?

Corona Spreading In Air? తెలంగాణ రాష్ట్రంలో గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందనే విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఆఫీసు పని లేదా ఇతర...
miyapur corona case- tsnews

ఎక్కడికెళితే కరోనా?

కరోనాకు భయపడి ఎప్పుడూ బయటికి రావడానికీ భయపడే ఓ మహిళ.. అత్యవసర పరిస్థితిలో చిన్న చిన్న సరుకులు కొనేందుకు ఇంటికి చేరువలో గల ఓ అతిపెద్ద స్టోర్ రూముకు వెళ్లారు. తను మాస్కు పెట్టుకున్నారు. అక్కడికెళ్లాక అందరూ సామాజిక దూరం పాటించడం గమనించారు. దీంతో...
4 tips to control corona

నాలుగు సూత్రాలతో కరోనాకు అడ్డుకట్ట

4 tips to control corona నాలుగు సూత్రాల్ని పాటిస్తే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరం విధిగా వాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. అన్ని వేళలా మాస్క్ ధరించాలని...

డయాలసీస్ రోగులకు ఎంపీ సంతోష్ సాయం

Mp Santosh Kumar Allocate funds to Kidney Patients నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (నిమ్స్‌) లో కిడ్నీ వ్యాధుల బారిన‌ప‌డి డ‌యాల‌సిస్ చేయించుకుంటున్న రోగుల‌కు అండ‌గా నిలువాల‌ని, త‌న‌వంతు స‌హాయాన్ని అందించాల‌ని రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ నిర్ణ‌యించారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ త‌ర్వాత...

హెర్నియాకు శాశ్వత పరిష్కారం

హెర్నియా వ్యాధికి చికిత్స పొందుతున్నా.. వ్యాధి తగ్గినట్టే తగ్గి తిరగబెడుతూ నరకం అనుభవిస్తున్న ఓ మహిళకు అధునాతన "స్కోలా" పద్ధతి చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం చూపి రోగికి స్వాంతన చేకూర్చారు. కిమ్స్ ఆస్పత్రి కొండాపూర్ డాక్టర్లు.. కిమ్స్ ఆస్పత్రి ప్రముఖ డాక్టర్ డివి రామకృష్ణ ఆధ్వర్యంలో...

మూర్చ‌రోగులు కోవిడ్ టీకా వేసుకోవ‌చ్చు

Epilepsy patients can take Covid-19 vaccine - మూర్చ వ్యాధిపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకే అంత‌ర్జాతీయ ప‌ర్పుల్ డే - ఎస్‌ఎల్‌జి ఆస్ప‌త్రుల‌ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుమా కందుకూరి ‌ హైదరాబాద్, మార్చి 26, 2021: ప‌ర్పుల్ డే మూర్ఛ అనేది అంద‌రిలో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వ‌య‌స్సులు గ‌ల...

18 నెల‌ల బాబు కిడ్నీ రాళ్ల తొల‌గింపు

Doctors Created history by Removing kidney stones from 18 months boy - అతి చిన్న‌వ‌య‌స్సు రోగి కిడ్నీల నుంచి రాళ్ల‌ను తొల‌గించి రికార్డు - ఈ ప్ర‌క్రియ ద్వారా చిన్నారి ప్రాణాలు కాపాడిన ఘ‌న‌త‌ - అత్యంత విజ‌య‌వంతంగా ఈ ప్ర‌క్రియ నిర్వ‌హించిన క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రి...

కరోనా తీవ్రత తగ్గింది

Telangana Corona Status కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉందంటూ మంత్రి ఈటల రాజేందర్ని పలువురు ఎమ్మెల్యేలు  అసెంబ్లీలో ఆరా తీశారు. దీంతో ఆయన అసెంబ్లీ లో తన ఛాంబర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రీజ్వీ, dme రమేష్ రెడ్డి, DPH Dr...
'Pylon’ to mark the 1st National Covid-19 Memorial Day unveiled at KIMS Hospitals

క‌రోనా యోధుల‌ను స్మ‌రించుకోవ‌డం బాధ్య‌త

Must Remember Corona Warriors కిమ్స్ ఎండీ భాస్క‌ర్‌రావు రోనా వైరస్ మహమ్మారిపై పోరులో ముందువ‌రుస‌లో నిలిచి ప్రాణాలు కోల్పోయిన డాక్ట‌ర్లు, ఆరోగ్య‌సిబ్బందికి,  దేశంలోనే ప్ర‌ముఖ ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (కిమ్స్‌) ఆస్ప‌త్రుల‌లో మంగ‌ళ‌వారం ఘ‌న నివాళుల‌ర్పించారు. కోవిడ్‌-19 ప్ర‌థ‌మ సంస్మ‌ర‌ణ దినోత్స‌వాన్ని పురస్క‌రించుకుని ...

MOVIE TRAILERS

ENTETAINMENT