విజయవాడలో ఫ్లాట్ల రేట్లు?
Still Vijayawada realty market is preferred as good destination for home buyers, who want to buy their dream home. So, Here are few flats which are offering decent rates to the home buyers.
కట్టుకథలు ఇంకా ఎంతకాలం బాబు?
YS VIJAYAMMA OPEN LETTER
మూడు రోజులుగా ఎల్లో మీడియాలో, రాజకీయంగా మా కుటుంబం గురించి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను గమనించిన తరవాత, డాక్టర్ వైయస్సార్ భార్యగా ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను. డాక్టర్ వైయస్ఆర్ 2009 సెప్టెంబరు 2న మరణించిన నాటినుంచి మా కుటుంబం...
రేపు జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్
Notification of ZPTC MPTC Election releasing Tomorrow
8న ఎన్నికలు, 10న కౌంటింగ్ అవకాశం.
రేపు కొత్త ఎస్ఈసీ గా ప్రమాణ స్వీకారం చేయనున్న నీలం సాహ్ని
వెంటనే పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికల ప్రక్రియ ను ప్రారంభించే అవకాశం
appolitics
జగన్ గొప్ప మనసు..
YsJaganGoodDecision
సీఎం వైఎస్ జగన్ ని కలిసిన ఏపీ లో పనిచేస్తున్న తెలంగాణా ప్రాంత ఉద్యోగులు. తమ కుటుంబాలు, హైదరాబాద్ లో.. తాము ఇక్కడ ఉద్యోగం చేయడం ఇబ్బందిగా ఉందని వివరించిన ఉద్యోగులు. తమను తెలంగాణా పంపమని కోరిన ఉద్యోగులు. గతంలోనే రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఈ...
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం
NO SPECIAL STATUS TO AP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మంత్రి రామ్మాహన్ నాయుడు లోక్ సభలో ప్రశ్నించారు. దానికి కేంద్ర మంత్రి నిత్యానంద్రాయ్ సమాధానమిచ్చారు. పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. ఏపీకి ప్రత్యేక...
ఎంఆర్వో సేవల కోసం నూతన విధానం
NEW PROCEDURE TO DEVELOP MRO SERVICES
దేశంలో పెద్ద ఎత్తున విమాన మరమ్మతులను చేపట్టేందుకు వీలుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నూతన విధానాన్ని ఆవిష్కరించినట్లు రాజ్యసభలో బుధవారం వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రి ...
వలస కార్మికులకు అద్దె ఇళ్ళ
RENTAL HOUSE FOR MIGRANTS
రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
వలస కార్మికులు, అల్పాదాయ వర్గాలు, నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం అద్దె ఇళ్ళ సముదాయాలు నిర్మించే పథకాన్ని ప్రారంభించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్...
చంద్రబాబుపై మాకు కక్ష లేదు
no prejudice on cbn
- పరిషత్ ఎన్నికలు పూర్తి చేస్తే వాక్సినేషన్‌పై ప్రభుత్వం పూర్తి దృష్టి సారిస్తుంది.
- ఇకపై మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ల పదవుల పెంపు
- దీనిపై ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇస్తోంది
- ప్రజలకు మరింత జవాబుదారీతనంతో పనిచేసేందుకే ఈ నిర్ణయం
- సీఎం వైయస్ జగన్...
వైకాపా నుంచి డా.గురుమూర్తి
Dr Gurumurthy is Ysrcp Candidate
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో వైయస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా డా|| ఎం. గురుమూర్తిపేరును ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షులు వైయస్. జగన్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేస్తోంది.
తిరుపతిలో ఎన్నకల వాతావరణం...
చంద్రబాబుకు సీఐడీ నోటీసులు
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో కుదేలైన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయనకు నోటీసులు జారీచేసింది. సీఆర్పీసీ 41 కింద బాబుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయనకు...