కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల కట్టడి
కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల కట్టడి పైన తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భారతదేశంలో ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక మద్దతు ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో వ్యవహరించారన్నారు. తెలంగాణలో పూర్తిస్థాయి లాక్డౌన్ వచ్చే అవకాశం లేదన్నారు....
తెలంగాణకు డోసులు కావాలి
TELANGANA NEED COVID VACCINE
కరోనా వ్యాక్సిన్ కొరత లేకుండా చూడాలని లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణలో...
వైఎస్సార్ షర్మిల రాజకీయ పార్టీ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకు ఖమ్మం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తండ్రి తరహాలో ఆమె నడుస్తూ.. చేతులు ఊపుతుంటే.. ప్రజలు కేరింతలు కొట్టారు. ఆమె మాట్లాడుతున్నంత సేపు సీఎం.. సీఎం.. అంటూ ప్రజలు సభ మొత్తం...
రాష్ట్రానికి మరో టెక్స్ టైల్ పరిశ్రమ
New Textile Park In Telangana State. Apparel Major ‘GokalDas Images’ to set foot in Telangana
జీహెచ్ఎంసీ కార్మికులకు వాక్సిన్
జీహెచ్ఎంసి లోని పారిశుధ్య కార్మికుల నుండి మొదలు కమీషనర్ వరకు 100 శాతం అధికారులు, సిబ్బందికి కరోనా వాక్సిన్ ఇప్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈనెల 15 వ తేదీ లోగా మొత్తం అధికారులు సిబ్బందికి వాక్సిన్ వేయడం పూర్తి చేయాలని జోనల్...
ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆర్థిక సాయం
Financial Aid To Private Employees
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడం తో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కి నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయం తో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్...
కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ విడుదల
Maoists Released Rakesh Singh
ఎట్టకేలకు మావోయిస్టులు కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేశారు. దీంతో, గత కొన్ని గంటల నుంచి నెలకొన్న టెన్షన్ తగ్గుముఖం పట్టింది. మావోయిస్టులు రాకేశ్వర్ సింగ్ ను సజీవంగా వదిలివేస్తారా? లేక చంపేస్తారా? అనే టెన్షన్ ఏర్పడింది. కానీ, స్థానిక...
పట్టణాలకూ టీ ఫైబర్ విస్తరణ
T Fiber Expand To Cities
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పరిధిని తెలంగాణలోని అన్ని మునిసిపాలిటీకు వర్తించేలా విస్తరించాలని ఐటి శాఖా మంత్రి మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణ ఫైబర్...