రమేష్ ని తొలగించాలి

3

వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ని తొలగించాలని మరోసారి అసెంబ్లీ ని ముట్టడించిన నియోజకవర్గ ప్రజలు. నిన్న అసెంబ్లీ ప్రారంభం అయిన నేపథ్యంలో ముట్టడికి యత్నించిన వేములవాడ ప్రజలు అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవాళ మరోసారి ముట్టడికి ప్రయత్నించడంతో అలెర్ట్ అయిన పోలీసులు.