దిశ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది

Chiranjeevi on Disha Accused Encounter

దిశా ఘటనలో షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మరణించిన సంగతి తెలిసిందే. దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నిజంగా ఇది సత్వర న్యాయం , సహజ న్యాయం  అని చిరు అన్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే.కడుపు కోతతో బాధపడుతున్న ‘దిశ’ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది అని చిరు అన్నారు.

Chiranjeevi on Disha Accused Encounter,Disha Encounter,MEGASTAR CHIRANJEEVI REACTION ON DISHA ACCUSED ENCOUNTER,#CHIRU REACTS ON DISHA CASE#CHIRU OPINION ON DISHA ENCOUNTER

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *