హైద‌రాబాద్ నేర‌స్థుల‌కు షెల్ట‌ర్‌?

9
Criminal or bandit holding a knife.

City Is Shelter Zone For Criminals?

మహారాష్ట్రాలో నేరాలు చేస్తూ హైదరాబాద్ లో తల దాచుకున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్‌ బి నగర్ కోర్టు వద్ద ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా వద్ద నుండి రెండు దేశీయ తుపాకులు, 4 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేరెడ్‌ మేట్ పోలీసులు చెబుతున్నారు.