టీఆర్ఎస్‌కు చావుత‌ప్పి క‌న్ను..

5
Clp Leader Bhatti attacked Trs
Clp Leader Bhatti attacked Trs

clp leader bhatti attacked trs

టీఆర్ఎస్ గెలుపు చావు తప్పి కన్ను లోట్టబోయినట్లు ఉంద‌ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమ‌ర్శించారు. శ‌నివారం ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబుతో క‌లిసి ఆయ‌న స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని క‌లిశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని నిరసన తెలిపారు. తమ హక్కులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అధికార పక్షం సభ విలువల్ని దిగజారుతోంద‌ని విమ‌ర్శించారు. విపక్షాలు ఓట్లు చేల్చడం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింద‌ని ఆరోపించారు.