హిమాన్షుకు ఏమైంది!

2
Cm Kcr grand son Injured?
Cm Kcr grand son Injured?

Cm Kcr grand son Injured?

తెలంగాణ సీఎం కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు గాయమైనట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. ఆ గాయంతో కనీసం నిలబడలేక బాధపడుతున్నట్లు తెలియవచ్చింది. దీంతో వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించి సీటీ స్కాన్‌ చేయించారని తెలిసింది. ఈ స్కానింగ్‌లో తుంటి భాగం, మోకాలికి తీవ్రగాయం అయినట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారం. ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడా లేకా హర్స్ రైడింగ్ చేస్తూ జారి పడ్డాడా అనేది తేలియాల్సి ఉంది.