భోగి వేడుకల్లో సీఎం జగన్…

CM YS Jagan To Attend Sankranthi Celebrations At Gudivada

ఏపీ సీఎం వైఎస్ జగన్ భోగి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక నేడు అయన భోగి పండుగను పురస్కరించుకుని మంత్రి కోడలి నాని ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించనున్న సంక్రాంతి వేడుకల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు. ఈ మేరకు అయన మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి నివాసం నుండి నుంచి బయలుదేరుతారు. 3.45 గంటల నుంచి 4.45 వరకు గుడివాడలోని లింగవరం రోడ్ కే కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ పాల్గొని అందరితో కొంతసేపు ముచ్చటిస్తారు. అనంతరం అయన గుడివాడ నుండి 5.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

CM YS Jagan To Attend Sankranthi Celebrations At Gudivada,#Kodali Nani,Sankranthi Celebrations At Gudivada,#Sankranthi,#YSJagan To Attend #Sankranthi Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *