కాంగ్రెస్ తొలి జాబితా ఇదే

Congress First List Ready

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. 29 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ప్రకటించింది. మరి, ఇందులో ఎంతమంది గెలుస్తారో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థుల ప్రకటనలో తొలి అడుగు వేసిందని చెప్పొచ్చు. సీపీఐ (ఎం), సీపీఐ పార్టీలు తమ తొలి జాబితాను విడుదల చేయడం గమనార్హం.

1. కాప్రా- పత్తి కుమార్
2. ఏఎస్‌రావునగర్- శిరీష రెడ్డి
3. ఉప్పల్- ఎం.రజిత
4. నాగోల్- ఎం.శైలజ
5. మున్సూరాబాద్-జక్కడి ప్రభాకర్
6. ఆర్కేపురం- పున్న గణేష్
7. హయత్‌నగర్- గుర్రం శ్రీనివాస్‌ రెడ్డి
8. హస్తినపురం- సంగీత నాయక్
9. గడ్డిఅన్నారం- వెంకటేష్ యాదవ్
10. సులేమాన్‌నగర్- రిజవన బేగం
11. మైలార్‌దేవ్‌పల్లి- శ్రీనివాస్ రెడ్డి
12. రాజేంద్రనగర్- బత్తుల దివ్య
13. అత్తాపూర్- వాసవి భాస్కర్‌గౌడ్
14. కొండాపూర్- మహిపాల్ యాదవ్
15. మియాపూర్-షరీఫ్,
16. అల్లాపూర్- కౌసర్ బేగం
17. బేగంపేట్- మంజుల రెడ్డి
18. మూసాపేట్- జి.రాఘవేంద్ర,
19. ఓల్డ్ బోయినపల్లి- అమూల్య
20. బాలానగర్- సత్యం శ్రీ రంగం
21. కూకట్‌పల్లి- తేజశ్వర్ రావు
22. గాజులరామారం- శ్రీనివాస్ గౌడ్
23. రంగారెడ్డి నగర్- గిరగి శేఖర్
24. సూరారం- బి.వెంకటేష్,
25. జీడిమెట్ల- బండి లలిత
26. నెరేడ్‌మెట్- మరియమ్మ
27.మౌలాలి- ఉమామహేశ్వరి
28. మల్కాజ్‌గిరి- శ్రీనివాస్ గౌడ్
29. గౌతంనగర్- టి.యాదవ్‌

కాంగ్రెస్ తో పాటు పోటీగా సీపీఐ, సీపీఐ (ఎం)లు కలిసి మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. సీపీఐ (ఎం) పార్టీ నుంచి పోటీ చేసే వార్డులు, అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి.

1. చర్లపల్లి- పి.వెంకట్
2. జంగంమెట్- ఎ.క్రిష్ణ
3. బాగ్ అంబర్ పేట్- ఎం వరలక్ష్మీ
4. రాంనగర్ – ఎం దశరథ్
5. అడ్డగుట్ట – టి. స్వప్న

ఇక సీపీఐ విషయానికొస్తే..
హిమాయత్ నగర్ – బి.ఛాయాదేవి
షేక్ పేట్ – షేక్ శంషుద్దీన్ అహ్మద్
తార్నాకా – ఎ. పద్మ
లలితా బాగ్- మహమ్మద్ ఆరీఫ్ ఖాన్
ఓల్డ్ మలక్ పేట్ – ఫిర్దోస్ ఫాతిమా
ఉప్పుగూడ – సయ్యద్ అలీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *