అంబుడ్స్ మెన్ నియామకంపై వివాదం

12

controversy over appointment of ombudsman

దీపక్ వర్న ను నియమించాలని పట్టుబడుతున్న అజార్ వర్గం

అంబుడ్స్ మెన్ గా దీపక్ వర్మ ను నియమించొద్దని అజార్ వ్యతిరేక వర్గం గొడవ

అంబుడ్స్ మెన్ ను వారికి అనుకూలంగా పెట్టుకుని హెచ్ సి ఏ ను అవినీతి కూపం చేస్తున్నారని హెచ్ సి ఏ సభ్యుల అరోపణలు

అజార్ వచ్చాక సైతం హైదారాబాద్ క్రికెట్ పరిస్థితి అలానే ఉఙదని ఆవేదన..

వచ్చే నెల తిరిగి 11 న సర్వ సభ్య సమావేశం జరిగే అవకాశం..

ఉపల్ స్టేడియం లో ముగిసిన సర్వ సభ్య సమావేశం..

సమావేశ మందిరం నుండి వెనుదిరిగి హెచ్ సి ఏ క్లబ్ కార్యదర్శులు..