కరోనా బాధితులు.. 1,31,868

Corona Cases Reached 1,31,868

దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,31, 868 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 73, 560 మందికి చికిత్స కొనసాగుతున్నది. కరోనా నుంచి ఇప్పటి వరకు 54, 440 మంది బాధితులు కోలుకున్నారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 3, 867 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 6,767 పాజిటివ్ కేసులు నమోదు కాగా 147మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే కోలుకున్న 2, 657మంది బాధితులు.

 

Corona Live Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *