CRIMINAL HISTORY IS CRUCIAL
రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధన తెర మీదికి తెచ్చింది. అంటే, ఇది పాత నిబంధనే అయినప్పటికీ, ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా పాటిస్తామని చెప్పుకొచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో తనకు సంబంధించిన నేర చరిత్ర, ఆస్తులు, ఆదాయాలు, బాధ్యతలు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని 20/- రూపాయల స్టాంప్ పేపర్ పై నోటరీ చేసి సూచించబడిన ప్రొఫార్మాలో అఫిడవిట్ ద్వారా సమర్పించాలని, లేని పక్షంలో లేదా అసంపూర్తి సమాచారం సమర్పించిన పక్షంలో నామినేషన్ తిరస్కరిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల్ని జారీ చేసింది.
Related posts:
ఫ్లయిట్ మిస్సింగ్
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి
బాబా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికేట్
వినాయకుని మెడలో టీఆర్ఎస్ కండువా
బీజేపీ ఏం చేసిందో చూపిస్తారా?
టీఆర్ఎస్ అభ్యర్థులెవరో తెలుసా?
కాంగ్రెస్ తొలి జాబితా ఇదే
సింగరేణిలో ప్రమాదం – నలుగురు గల్లంతు
బ్రేేకింగ్ : కపిల్ దేవ్ కు హార్ట్ ఎటాక్
మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
తెలంగాణలో వజ్రాల అనవాళ్లు
సీబీఐకూ... కోవిడ్ అంటుకుందా?
సిద్దింబజార్ లో అగ్నిప్రమాదం
హైకోర్టులో మహిళ ఆత్మహత్యయత్నం
కూల్చివేతకు సాక్ష్యాధారాలు లేవు