Daily Horoscope 02-02-2019 పంచాంగం

Daily Horoscope 02-02-2019 Panchangam
శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , పుష్యమాసం, హేమంత/శిశిర రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 06.52 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.08 నిమిషాలకు
శనివారం కృష్ణ త్రయోదశి రాత్రి 21.19 నిమిషాల వరకు
పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 23.55 నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం.
వర్జ్యం ఉదయం 07:51 నిమిషాల నుండి ఉదయం 09:38 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 06:52 నిమిషాల నుండి ఉదయం 07:37 నిముషాల వరకు
తదుపరి ఉదయం 07:37 నిముషాలనుండి ఉదయం 08:22 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం 18.34 ని.షా నుండి రాత్రి 08.21 ని.షావరకు 

వజ్ర యోగం ఈరోజు మొత్తం ఉంది.

గరజ కరణం ఉదయం 08.07 ని.షా వరకు, వణిజ కరణం రాత్రి 21:19 నిముషాల వరకు
శనిత్రయోదశి 
   

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *