Daily Horoscope 05-02-2019 పంచాంగం

Spread the love
Daily Horoscope 05-02-2019 pancahngam
శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , మాఘమాసం, శిశిర రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 06.51 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.10 నిమిషాలకు
మంగళవారం శుక్ల పాడ్యమి రాత్రి / తెల్లవారుజామున 05.15 నిమిషాల వరకు
ధనిష్ఠ నక్షత్రం
 ఈరోజు మొత్తం ఉంది.
వర్జ్యం ఉదయం 10:33 నిమిషాల నుండి మధ్యాహాన్నం 12:22 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 09:07 నిమిషాల నుండి ఉదయం 09:52 నిముషాల వరకు
తదుపరి రాత్రి 23:14 నిముషాలనుండి రాత్రి / తెల్లవారుజామున 00:05 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 21.24 ని.షా నుండి రాత్రి 23.12 ని.షావరకు 

వ్యతీపాత యోగం ఉదయం 08.58 ని.షా వరకు, తదుపరి వరిఘ యోగం

కింస్తుగ్న కరణం మధ్యాహన్నం 15.55 ని.షా వరకు, బవ కరణం రాత్రి / తెల్లవారుజామున 05:15 నిముషాల వరకు

మాఘమాసం ఆరంభం   

 
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *