Daily Horoscope 07-02-2019 Panchangam

Spread the love
Daily Horoscope 07-02-2019 Panchangam

శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , మాఘ
మాసం, శిశిర రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 06.50 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.11 నిమిషాలకు
గురువారం శుక్ల విదియ ఉదయం 07.52 నిమిషాల వరకు తదుపరి తదియ
శతభిష నక్షత్రం మధ్యాహన్నం 12.10 నిమిషాల వరకు తదుపరి పూర్వాభద్రపద నక్షత్రం.
వర్జ్యం రాత్రి 19:19 నిమిషాల నుండి రాత్రి 21:16 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 10:37 నిమిషాల నుండి ఉదయం 11:22 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:09 నిముషాలనుండి మధ్యాహన్నం 15:55 నిముషాల వరకు
శుభసమయం రాతిరి / తెల్లవారుజామున 06.03 ని.షా నుండి రాతిరి / తెల్లవారుజామున 07.50 ని.షావరకు 

పరిఘ యోగం ఉదయం 10.49 ని.షా వరకు, తదుపరి శివ యోగం

కౌలవ కరణం ఉదయం 07.52 ని.షా వరకు, తైత్తుల కరణం రాత్రి 21:07 నిముషాల వరకు

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
For more Interesting News TSNEWS.TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *