తేదీ 12-03-2019 పంచాంగం

Daily Horoscope 12-03-2019
శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , ఫాల్గుణ
మాసం, వసంత రుతువు 
సూర్యోదయం ఉదయం 06.30 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.22 నిమిషాలకు
మంగళవారం శుక్ల షష్ఠిరాత్రి/ తెల్లవారుజామున 04.50 నిమిషాల వరకు
కృత్తికా నక్షత్రం
 రాత్రి/ తెల్లవారుజామున 04.54 నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 16:32 నిమిషాల నుండి సాయంత్రం 18:11 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 08:53 నిమిషాల నుండి ఉదయం 09:40 నిముషాల వరకు
తదుపరి రాత్రి 23:13 నిముషాలనుండి 
రాత్రి/ తెల్లవారుజామున 00:01 నిముషాల వరకు
శుభసమయం రాత్రి/ తెల్లవారుజామున 02.26 ని.షా నుండి రాత్రి/ తెల్లవారుజామున 04.05 ని.షావరకు

వైధృతి యోగం మధ్యాహన్నం 15.15 ని.షా వరకు, తదుపరి విష్కంభం యోగం

కౌలవ కరణం సాయంత్రం 16.50 ని.షా వరకు, తైత్తుల కరణం రాత్రి/ తెల్లవారుజామున 04:50 నిముషాల వరకు

   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *