తేదీ 12-05-2019 పంచాంగం

Spread the love
Daily Horoscope 12-05-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం , 
వైశాఖమాసం, గ్రీష్మ రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.49 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.36 నిమిషాలకు
ఆదివారం శుక్ల అష్టమి సాయంత్రం 17.37 నిమిషాల వరకు
ఆశ్లేష నక్షత్రం ఉదయం 11.55 నిమిషాల వరకు తదుపరి మఘ నక్షత్రం.
వర్జ్యం రాత్రి 23:12 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున 00:42 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 సాయంత్రం 16:54 నిమిషాల నుండి సాయంత్ర 17:45 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 10.25 ని.షా నుండి ఉదయం 11.55 ని.షావరకు 

వృద్ధి యోగం ఉదయం 11.11 ని.షా వరకు, తదుపరి ధ్రువ యోగం

బద్ర కరణం ఉదయం 06.42 ని.షా వరకు, బవ కరణం సాయంత్రం 17:37 నిముషాల వరకు

బలరామకృష్ణజయంతి , మాసిక్దుర్గాష్టమి  


డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *