Daily Horoscope 20th January 2019

Spread the love

Daily Horoscope 20th January 2019

శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , పుష్యమాసం, శిశిర రుతువు(దృక్)

జనవరి 20వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.54 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.01 నిమిషాలకు
ఆదివారం శుక్ల చతుర్దశి మధ్యాహన్నం 02.19 నిమిషాల వరకు
ఆరుద్ర నక్షత్రం ఉదయం 08.08 నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం రాత్రి / తెల్లవారుజామున 05:23 నిముషాల వరకు.
వర్జ్యం సాయంత్రం 18:45 నిమిషాల నుండి రాత్రి 20:10 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 సాయంత్రం 16:32 నిమిషాల నుండి సాయంత్రం 17:16 నిముషాల వరకు
శుభసమయం రాత్రి / తెల్లవారుజామున 03.16 ని.షా నుండి రాత్రి / తెల్లవారుజామున 04.41 ని.షావరకు 

వైధృతి యోగం మధ్యాహన్నం 14.44 ని.షా వరకు, తదుపరి విష్కంభం యోగం

వణిజ కరణం మధ్యాహన్నం 14.19 ని.షా వరకు, బద్ర కరణం మధ్యాహన్నం 00:34 నిముషాల వరకు

రవిపుష్యయోగం   

 

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *