జ‌న‌వ‌రి 18 పంచాంగం

Spread the love

శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , పుష్యమాసం, శిశిర రుతువు

జనవరి 18 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.54 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.00 నిమిషాలకు
శుక్రవారం శుక్ల ద్వాదశి రాత్రి 20.22 నిమిషాల వరకు
రోహిణి నక్షత్రం మధ్యాహన్నం 12.26 నిమిషాల వరకు తదుపరి మృగశిర నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 17:35 నిమిషాల నుండి రాత్రి 19:04 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 09:07 నిమిషాల నుండి ఉదయం 09:51 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 12:49 నిముషాలనుండి మధ్యాహన్నం 13:33 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 09.24 ని.షా నుండి ఉదయం 10.55 ని.షావరకు 

బ్రహ్మ యోగం రాత్రి 22.10 ని.షా వరకు, తదుపరి ఇంద్ర యోగం

బవ కరణం ఉదయం 09.33 ని.షా వరకు, బాలవ కరణం రాత్రి 20:22 నిముషాల వరకు

రోహిణి వ్రతం, కూర్మద్వాదశి  

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం.ఎ (జ్యోతిషం), ఎం.ఎ(వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు,
పిజి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, సంఖ్యాశాస్త్రం. పిహెచ్ డి (వేదాంగజ్యోతిషం),(ఎమ్ఎస్సి(సైకాలజీ)
www.janmalagna.com
9989647466
8985203559

One thought on “జ‌న‌వ‌రి 18 పంచాంగం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *