తేదీ 19-11-2019 పంచాంగం

Spread the love
Date 19-11-2019 Horoscope

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయణం, కార్తీక మాసం
,
సూర్యోదయం ఉదయం 06.27 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 17.36 నిమిషాలకు
మంగళవారం కృష్ణ సప్తమి మధ్యాహన్నం 15.35 నిమిషాల వరకు
ఆశ్లేష నక్షత్రం రాత్రి 21.23 నిమిషాల వరకు తదుపరి మఘ నక్షత్రం.
వర్జ్యం ఉదయం 10:39 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:11 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:41 నిమిషాల నుండి ఉదయం 09:25 నిముషాల వరకు
తదుపరి రాత్రి 22:45 నిముషాలనుండి రాత్రి 23:36 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 19.51 ని.షా నుండి రాత్రి 21.23 ని.షావరకు 

బ్రహ్మ యోగం రాత్రి 22.08 ని.షా వరకు, తదుపరి ఇంద్ర యోగం

బవ కరణం మధ్యాహన్నం 15.35 ని.షా వరకు, బాలవ కరణం  రాత్రి / తెల్లవారుజామున 02:41 నిముషాల వరకు

కాలభైరవ జయంతి.   

 

 

 

దైవజ్ఞరత్న,జ్యోతిష సాగర,జ్యోతిష భాస్కర

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *