చపాక్ ట్రైలర్‌…

Deepika Padukone Chhapaak Trailer

యాసిడ్‌ దాడిలో గాయపడి ప్రాణాలతో బయటపడిన లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందిన చపాక్ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఢిల్లీలో 2005లో లక్ష్మీ అగర్వాల్ అనే అమ్మాయిపై బస్టాప్‌లో యాసిడ్‌తో దాడి చేశారు. ఈమె జీవితాధారంగానే చపాక్ చిత్రం వస్తోంది. ఇక నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. అద్భుతమైన ట్రైలర్ అందర్నీ కట్టిపడేసింది. నిజజీవితంలో జరిగిన ఘటన నేపథ్యంలో వీక్షకుల బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో దీపికా ఇప్పటి వరకు నటించిన సినిమాలకు పూర్తి భిన్నమైన నటనతో ఆకట్టుకుంది

Deepika Padukone Chhapaak Trailer,Chhapaak trailer out,Chhapaak Trailer,Actress Deepika Padukone,Laxmi Agarwal in Chhapaak

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *