ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన స్పెషల్ సెల్

Delhi Police arrests 3 ISIS terrorists

దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు  ఢిల్లీ పోలీసులు. ఉగ్రదాడులకు యత్నం జరుగుతుందన్న సమాచారంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు  ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. టెర్రరిస్టుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురు ఉగ్రవాదులు ఐసిస్ సంస్థకు చెందినవారిగా భావిస్తున్నారు పోలీసులు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఇవాళ వజీరాబాద్ ప్రాంతంలో ఆ ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారు ఎక్కడ నుండి వచ్చారు ? వారి ప్లాన్ ఏంటి..? ఏ ప్రాంతాలను వారు టార్గెట్ చేశారు ?  వారు ఏం చెయ్యాలని ప్లాన్ చేశారు? వంటి అంశాలపై దృష్టి సారించిన పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు .

Delhi Police arrests 3 ISIS terrorists,delhi, capital, terrorists , attack, three members, arrest , vajeerabad , special cel police,3 Suspected ISIS Terrorists

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *