అందుకే వాళ్లంతా అలా చేస్తారు

Director surya kiran eliminate the big boss

‘సత్యం’ సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సూర్య కిరణ్. ఆ తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. మంచి కథలు రెడీ చేసుకొని మళ్లీ డైరెక్షన్ చేయాలనుకున్నాడు. అనుకోకుండా బిగ్ బాస్ కు ఎంపికయ్యాడు. హౌస్ లో ఇమడలేక తొలివారమే ఎలిమేట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆయన బిగ్ బాస్ విశేషాలను పంచుకున్నాడు.

నాకు అమ్మ రాజశేఖర్ తప్ప హౌస్ లో పెద్దగా ఎవరూ పరిచయం లేదు. హౌస్ లో చాలామంది ఆర్టిఫిషియల్ గా నవ్వేవారు. హౌస్ లో ఉన్నవాళ్లంతా మన కన్నా తెలివి గలవారు. నాకంత తెలివి లేదు. ఓవర్ ఎక్స్ ప్రేషన్ ఉంటేనే ఫుటేజీ టెలికాస్ట్ చేస్తారని తెలిసింది వాళ్లకు. అందుకే ఏమాత్రం పొంతన లేకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తారు. నేను బాగ్ బాస్  రావడానికి కారణం ప్రైజమనీ కాదు. సినిమాకు దూరమై చాలా ళ్లు అయ్యింది కాబట్టి మళ్లీ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకే బిగ్ బాస్ కు వచ్చా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *