Dr Gurumurthy is Ysrcp Candidate
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో వైయస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా డా|| ఎం. గురుమూర్తి
పేరును ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షులు వైయస్. జగన్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ
మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేస్తోంది.
తిరుపతిలో ఎన్నకల వాతావరణం వేడెక్కింది. ఏప్రిల్ 17న తిరుపతి ఉపఎన్నిక జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించడంతో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇరు పార్టీలు గెలుపు కోసం హోరాహోరీగా శ్రమించేలా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నిక కౌంటింగ్ మే 2న జరుగుతుంది. ఆ రోజే తుది విజేత ఎవరో తేలిపోతుంది.