ఎకో ల్యాబ్ ను ఆవిష్క‌రించిన డ్రూమ్

Droom launches Eco Lab

* దీనిని ఐఓటి క్లౌడ్ తో మరియు అతిపెద్ద దళ నిర్వహణా సర్వీస్ తో ప్రారంభించింది
enables it with IOT cloud and large fleet management service

* డ్రూమ్ సృజనాత్మకలతలో భాగంగా ఆవిష్కరించింది

* 90,000+ కంటే ఎక్కువ ఆటో తనిఖీలు చేసిన ఈ కంపెనీ 2019 చివరకెల్లా 7, 50,000 లక్ష్యంగా కలిగి ఉంది

తన ఆఫరింగ్స్ కు మరొక అత్యద్భుతమైన సదుపాయాన్ని జోడిస్తూ, డ్రూమ్, భారత్తదేశంలోని అతి పెద్ద మరియు ప్రముఖ ఆన్ లైన్ ఆటోమొబైల్ లావాదేవీల మార్కెట్ ప్లేస్, ఇప్పుడు ఎకో ల్యాబ్ ను ఆవిష్కరించింది. ఎకో ల్యాబ్ ను ఐఓటి కౌడ్ మరియు అతి పెద్ద నిర్వహణా సర్వీసులతో అనుసంధానిస్తూ, డ్రూమ్, నూతన పరికల్పనలను నిర్మించుకోవడానికి మరియు ప్రీ ఓన్డ్ వెహికల్స్ కోసం ఆటో తనిఖీ సర్వీస్ ను మీ ముంగిటే అందించడానికి భారతదేశంలోనే ప్రముఖ ఎకో తనిఖీని ఉద్భవింపజేయడానికి, సాంకేతికతను వినియోగించుకోవడం లక్ష్యంగా కలిగిఉంది. డ్రూమ్ యొక్క ఆటో తనిఖీ పద్ధతి ఆధ్వర్యంలో నిర్మించబడిన ఎకో తనిఖీ, 1000+ కు పైగా తనిఖీ అంశాలతో ఒక శాస్త్రీయ, సమగ్రమైన మరియు నిస్పాక్షిక నివేదిక అందిస్తుంది. దీనితో, కొనుగోలు దారులు, వారు ఎంచుకునే వాహనాలను అతి తక్కువ ధరకు పొందులాగా అన్ని అంశాలతో కూడిన నివేదిక పొందగలరు. డ్రూమ్ ప్రసిద్ధిగాంచిన అందరినీ కలుపుకునే మరియు కొనుగోలుదారు కేంద్రీకృత పద్ధతిని పరిగణిస్తూ, ఎకో ల్యాబ్ అనేది ఈ కంపెనీ సాధించిన అత్యున్నత ఆటోమొబైల్ ఎకోసిస్టమ్ లో మరొక మైలురాయిగా గుర్తించబడింది.

ఎకో ల్యాబ్ లో, డ్రూమ్, విస్తృత కార్ హెల్త్ చెక్ అప్ కోసం ఓబిడి సాధనాలతో పాటుగా, ఎఐ సాంకేతికతను, ఉపయోగించుకుంటూ నవీన సృజనాత్మకతలను నిరంతరంగా ఉద్భవింపజేయుటలో మరియు ముందుకు తీసుకురావటంలో తనవంతు కృషి చేస్తోంది. 5000 కంటే ఎక్కువ ఆటో తనిఖీ సాంకేతిక నిపుణులతో, అంటే ’ఎకో నింజాస్’ అని పిలువబడే వీరితో, ఎకో తనిఖీ అనేది ఈ రోజువ్ అరకు 800+ నగరాలలో 90,000+ ఆటో తనిఖీలను చేస్తూ, ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. స్థిరమైన నాణ్యతా నిర్వహణ మరియు వినియోగదారు సంతృప్తి కోసం ఉత్తమోత్తమ ప్రొఫెషనల్స్ ను అందిస్తామనే వాగ్దానాన్ని నిలుపుకుంటూ, డ్రూమ్, ఒక ప్రొఫెషనల్ ను నియమించుకునే ముందు, విస్తృత వెరిఫికేషన్ మరియు బ్యాక్ గ్రౌండ్ చెక్ ప్రక్రియను చేపడుతోంది. అంతేకాకుండా, ఒకసారి నియమించబడిన తరువాత, ఈ ఎకో నింజాస్, కఠినమైన తరగతిగది మరియు ఆన్-గ్రౌండ్ శిక్షణ మరియు స్వీకరణ పరీక్షలను 10-15 రోజుల పాటు, కొత్తగా ఏర్పాటు చేయబడిన ఎకో ల్యాబ్ లో పొందుతారు. కేవలం ఉత్తమోత్తమ ప్రొఫెషనల్స్ మాత్రమే పెంపొందించబడిన వినియోగదారు అనుభవాన్ని అందించగలరని డ్రూమ్ విశ్వసిస్తోంది. ఎకో తనిఖీ యొక్క పేరుప్రఖ్యాతలను దృష్టిలో ఉంచుకుని, డ్రూమ్, 2019 చివరకెల్లా 7,50,000 కంటే ఎక్కువ సాధించాలని లక్ష్యం కలిగి ఉంది.

ఎకో ల్యాబ్ ఆవిష్కరణ వెనక తన ఆలోచనను పంచుకుంటూ, రూపేంద్ర సింగ్, వైస్ ప్రెసిడెంట్, సర్టిఫికేషన్ సర్వీసెస్, డ్రూమ్, ఇలా వ్యాఖ్యానించారు, “తన ప్రారంభం నుండి కూడా, డ్రూ, ఎల్లప్పుడూ, ఆటోమొబైల్స్ సంపూర్ణ వ్యవస్థలో ఉత్తమ ఎకో సిస్టమ్ అందించడానికే కృషి చేస్తూఉంది. ఓబివి ని ఉద్భవింపజేయడానికి మరియు నవీన అత్యాధునిక సాధనాలను ఏర్పాటు చేయడానికి, ఎఐ ల్యాబ్ ను ఏర్పరచిన తరువాత, మేము మా ఎకో తనిఖీ సాధనాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, సాంకేతికలను వినియోగించుకోవాలని అనుకున్నాము. వినియోగదారు కేంద్రీకృత సంస్థగా, మేము, మా వినియోగదారులు, ప్రీ-ఓన్డ్ ఆటోమొబైల్ కొనుగోలు చేయు సమయంలో తెలియని వారితో వ్యవహరించే ఒత్తిడిని అధిగమించేటట్టు చేయడమే మా లక్ష్యంగా కలిగి ఉన్నాము. ఇది ఎకో ల్యాబ్ ప్రారంభం మరియు ఆవిష్కరణకు దారితీసింది. ఐఓటి క్లౌడ్ నుండి ఇంజిన్ హెల్ట్ ను పొందడం వరకు ఉపయోగించుకుంటూ, అతి పెద్ద నిర్వహణా సర్వీస్ కు వీలుకల్పిస్తూ, ఉత్తమ ప్రొఫెషనల్స్ సహకారంతో, డ్రూమ్, యూజ్డ్ వెహికల్ తనిఖీ కోసం ఒక చట్టబద్ధమైన పారిశ్రామిక ప్రమాణంగా ఈ ఎకో తనిఖీ ని సిద్ధం చేయడమే తన లక్ష్యంగా చేసుకుంది.”

డ్రూమ్ అనేది, జిఎంవి పదాలలో, భారతదేశంలోని ఒక పెద్ద హైపర్ స్థానిక మార్కెట్ మరియు మూడవ అతి పెద్ద ఇ-కామర్స్ కంపెనీగా ఉంది. ఇంకా, దీని ఇన్-బ్నిల్ట్ డేటా-సైన్స్ తో నడపబడిన సాంకేతికత సాధనాలతో, ఈ కంపెనీ, కొత్త మరియు ప్రీ-ఓన్డ్ ఆటోమొబైల్స్ యొక్క విక్రయంలో కూడా పూర్తి డిజిటల్ ఎకోసిస్టమ్ కు తోడ్పడుతోంది. తన ఎకో తనిఖీ సాధనం కోసం ఎకో ల్యాబ్ ను ఏర్పాటు చేయడం అనేది భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా, డ్రూమ్ తనను తాను ఒక అత్యంత సృజానాత్మక ఆటోమోటివ్ మరియు ఇ-కామర్స్ సంస్థలలో ఒకటిగా ఆవిష్కరించుకునే డ్రూమ్ ప్రయాణంలో మరొక అద్భుతమైన ముందడుగు.

ఎకో గురించి
ఎకో అనేది యూజ్డ్ వెహికల్ కోసం 1000 చెక్ పాయింట్స్ తో మీ ముంగిటే ఆటో తనిఖీ/వెరిఫికేషన్ చేసుకోవడానికి భారతదేశపు అత్యంత శాస్త్రీయ, సమగ్రమైన మరియు నిస్పాక్షిక పద్ధతి, దీనివలన కొనుగోలుదారుడు, ఎక్కువాంది తెలియని వాటితో వ్యవహరించాల్సిన పనిలేదు. ఈ ఎకో, డ్రూమ్ యొక్క యాజమాన్య ఆటో తనిఖీ పద్ధతిపై నిర్మించబడిన ఒక ఆటో తనిఖీ సర్వీసు. దీని ద్వారా అతి తక్కువ ధర లభించడం వలన మనఃశాంతి లభిస్తుంది మరియు యూజ్డ్ వెహికల్ కొనుగోలు చేయునప్పుడు ఎప్పుడొ కూడా తెలియని వారితో వ్యవహరించాలసిన పనిఉండదు. ఎకో Droom.in వద్ద, www.ecoinspection.in లో మరియు ఆండ్రాయిడ్ యాప్ గా కూడా లభిస్తుంది.

డ్రూమ్ గురించి:
డ్రూమ్ అనేది, జిఎంవి అంశాలలో భారతదేశంలోనే 3వ అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీ మరియు కొత్త మరియు ఉపయోగించిన ఆటోమొబైల్స్ కొనుగోలు మరియు విక్రయాలకు అతి పెద్ద ఆన్ లైన్ ఆటో మార్కెట్ప్లేస్ ఇది ఆన్ లైన్ ఆటోమోబైల్ లావాదేవీలలో 80% కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. డ్రూమ్ 450+ సిబ్బందితో, భారతదేశంలోని గురుగ్రాం లో తమ ప్రధాన కార్యాలయం కలదు, డ్రూమ్ కు నాలుగు మార్కెట్ ప్లేస్ ఫార్మాట్స్ ఉన్నాయి ఇందుకో , B2C, C2C, C2B మరియు B2B, మరియు మూడు ధరల ఫార్మాట్స్ ఉన్నాయి – ఫిక్స్డ్ ధర, ఉత్తమ ఆఫర్ మరియు వేలం. ఈ వేదిక బైసైకిల్ నుండి విమానం వరకు మరియు అన్ని ఆటోమొబైల్ సర్వీసులైన వారంటీ, ఆర్ఎస్ఎ, బీమా మరియు ఆటోలోన్ వంటివాటి విస్తృత శ్రేణిని అందిస్తుంది.

డ్రూమ్ లో ఇన్-బిల్ట్ టెక్ మరియు డేటా సైన్స్ సాధనాలు ఉండి, వినియోగించబడిన ఆటోమొబైల్స్, అంటే ఓబివి (ప్రైసింగ్ ఇంజిన్), ఎకో (121 పాయింట్స్ వాహన తనిఖీ), హిస్టరీ (200 మిలియన్ వాహన చరిత్ర రికార్డులు), డిస్కవరీ (డజన్ల కొద్దీ ముందస్తు-కొనుగోలు సాధనాలు ) మరియు క్రెడిట్ (వినియోగించబడిన వాహనాల ఋణాల కోసం, భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మార్కెట్ ప్లేస్) లతో సహా ఒక సంపూర్ణ పర్యావరణ-సిస్టమ్ ను కలిగి ఉంది. ఈ కంపెనీ ప్రస్తుతం, వార్షిక జిఎంవి లో $1.2 బిలియన్ ఏర్పరుస్తోంది మరియు 150% సం/సం రేటుతో అభివృద్ధి చెందుతోంది. డ్రూమ్, భారతదేశంలో 830+ నగరాలలో తన ఉనికిని చాటుతోంది (భారతదేశపు అతిపెద్ద హైపర్-లోకల్ మార్కెట్ ప్లేస్), 300వేల+ ఆటో డీలర్స్ (ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో డీలర్ వేదిక) కలిగి ఉంది, 55+ మిలియన్ల నెలసరి సందర్శకులు, దాదాపుగా 12+ మిలియన్ యాప్ డౌన్లోడ్స్ మరియు 6.5 + మిలియన్ ఫేస్ బుక్ ఫాలోయర్స్ ను కలిగి ఉంది. డ్రూమ్ అనేది సింగపూర్ హోల్డింగ్ కంపెనీ, అది భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ లో తన అనుబంధ సంస్థలను కలిగి ఉంది. ఈ కంపెనీ ఇప్పటివరకు ఆరు రౌండ్లలో దాదాపుగా $125 మిలియన్ డాలర్ నిధుల సమీకరణ ద్వారా సేకరించింది. ప్రముఖ పెట్టుబడిదారులలో కొన్ని, లైట్ బాక్స్, బీనెక్స్ట్, బీనోస్, డిజిటల్ గ్యారేజి, టొయోటా ట్సుషో కార్పొరేషన్, ఇంటెగ్రేటెడ్ అసెస్ట్స్ మేనేజ్మెంట్ మరియు ఫ్యామిలీ ఆఫీస్ ఆఫ్ జపనీస్ పెట్టుబడి దారుడు జో హిరావో, జెడ్‌ఐజిఇఎక్స్‌ఎన్ వ్యవస్థాపకుడు.

droom updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *