ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ రిక్రూట్మెంట్

13
Ekalavya schools recruitment
Ekalavya schools recruitment

Ekalavya schools recruitment

అర్హత: ప్రిన్సిపల్ పోస్టుల‌కు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50% మార్కులతో మాస్టర్ డిగ్రీ, బిఎడ్ లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి.

హిందీ, ఇంగ్లీష్ మీడియం బోధనలో నైపుణ్యం, కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండాలి.

పీజీటీ పోస్టుల‌కు సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత. టీజీటీ పోస్టుల‌కు సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్ డిగ్రీతోపాటు బీఈడీ ‌సంబంధిత స‌బ్జెక్టుల్లో సీటెట్‌/‌టె‌ట్‌లో అర్హత సాధించి ఉండాలి.

* ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి), ఇంటర్వ్యూ.
* దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 2021, ఏప్రిల్ 1 నుంచి.
* దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2021.
* పరీక్ష తేదీ: జూన్ మొదటివారం

వెబ్‌సైట్: https://tribal.nic.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here