Esthonia Ambassador Visit Telangana
ఈస్తోనియా అంబాసిడర్ క్యాథరీన్ కివీ, డిప్యూటి చీఫ్ ఆఫ్ మిషన్ జూయి హీయోలు శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్నపలు సంస్కరణలను ఈస్తోనియా డెలిగేట్స్ కు వివరించారు. అందులో భాగంగా చేపట్టిన ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ , ఇ-గవర్నెన్స్ , సైబర్ సెక్యూరిటీ, అభివృద్ది మరియు సంక్షేమ పథకాల గురించి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కల్పించిన అవకాశాలను ఉపయోగించుకుని, తెలంగాణ ప్రభుత్వం తో కలిసి పని చేయాలని ఈస్తోనియా డెలిగేట్స్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి S.A.M.రిజ్వీ, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరి అర్విందర్ సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Ms. Katrin Kivi, Ambassador of Estonia, Ms. Juui Hiio Deputy Chief of Mission called on Sri Somesh Kumar, IAS, Chief Secretary, Government of Telangana at BRKR Bhavan today. During the meeting Chief Secretary informed delegates about the reforms initiated by the Government under the visionary leadership of Hon’ble Chief Minister Sri K.Chandrashekhar Rao, like digitalization of land records, E-Governance, Cyber Security, development & welfare schemes, offered to collaborate with Telangana, as a lot of scope for investments. The Ambassador has appreciated the efforts which have taken by Government on controlling Covid-19 and process of Vaccination.
Foreign Delegates Visiting Telangana