దిశా కేసు: పాలమూరులో ఫాస్ట్రాక్ కోర్ట్

Fast track court In Mahaboobnagar

వెటర్నరీ డాక్టర్ దిశా హత్య ఘటనపై ప్రభుత్వం ముందుచూపు చర్యలు తీసుకుంటుంది. దిశా కేసులో పూర్తి పురోగతి సాధించిన పోలీసులు నింధితులను తమ కస్టడీకి తీసుకున్నారు. ఇకపోతే నిందితులని ఫాస్ట్రాక్ కోర్ట్ కు అనుమతించాలంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించింది. ఈ మేరకు వాదనలు విన్న కోర్టు ప్రభుత్వానికి పూర్తి మద్దతునిచ్చింది. అందులో భాగంగా దిశ కేసులో ఫాస్ట్రాక్ కోర్ట్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్రాక్ కోర్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తానికి మహబూబ్ నగర్ జిల్లా 1 st మేజిస్ట్రేట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

Fast track court In Mahaboobnagar,Disha Rape and Murder,Telangana Governament,High Court,Mahaboobnagar,Priyanka Reddy Accused,Veternary Doctor Priyanka Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *