నేటి దుర్ముహూర్తం..పంచాంగం

February 4th Telugu Panchangam
శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం ,మాఘమాసం  ,
సూర్యోదయం ఉదయం 06.51 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 18.09 నిమిషాలకు
మంగళవారం శుక్ల దశమి రాత్రి 21.49 నిమిషాల వరకు
రోహిణి నక్షత్రం  రాత్రి / తెల్లవారుజామున 01.49 నిమిషాల వరకు తదుపరి మృగశిర నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 17:30 నిమిషాల నుండి రాత్రి 19:10 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 09:07 నిమిషాల నుండి ఉదయం 09:52 నిముషాల వరకు
తదుపరి రాత్రి 23:14 నిముషాలనుండి  రాత్రి / తెల్లవారుజామున 00:05 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 22.10 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున 00.10 ని.షావరకు 

ఇంద్ర యోగం  రాత్రి / తెల్లవారుజామున 05.14 ని.షా వరకు, తదుపరి వైధృతి యోగం

తైత్తుల కరణం ఉదయం 09.40 ని.షా వరకు, గరజ కరణం రాత్రి 21:49 నిముషాల వరకు

ప్రపంచ క్యాన్సర్ డే  

February 4th Telugu Panchangam,To Day Telugu Panchangam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *