అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు

5
finance minister harish rao
finance minister harish rao

అదనపు సమయం కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క స్పీకర్ మీద ఒత్తిడి తేవడం సరికాదు. భట్టి విక్రమార్క కూడా ఉపసభాపతిగా పని చేశారు. భట్చికి కేటాయించిన సమయం కంటే మూడింతలు సమయం వాడుకున్నారు. స్పీకర్ గారి మీ పట్ల ప్రవర్తించిన తీరు దారుణం. సభ సజావుగా సాగాలంటే స్పీకర్ గారు మీరు ఒత్తిడికి లోనయి ఇంకా అదనపు సమయం ఇవ్వడం సరి కాదు. సభలో అందరి హక్కులు కాపాడాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడాలనుకుంటే బడ్జెట్, పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లు సమయంలో మాట్లాడ వచ్చు. సభను హైజాక్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూడటం సరికాదు.
కోమటి రెడ్డి రాజగోపాల్ , భట్టి స్పీకర్ కు క్షమాపణ చెప్పాలి

 

 

 

tspolitics