Breaking ఇరిగేషన్ పనుల దగ్గర అగ్నిప్రమాదం March 28, 2021 8 Facebook Twitter Pinterest WhatsApp Fire Accident at PenGanga భీంపూర్ మండలంలోని పిప్పలకోటి సమీపంలో పెన్ గంగా నదిపై నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనుల దగ్గర అగ్నిప్రమాదం. 5 లారీలు, ప్రొక్లైనర్లకు మంటలు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.