దేవతా మూర్తుల పేర్లు ఖరారు

Spread the love

goddesses names finalized for all projects

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బరాజ్ లు, పంపుహౌజులకు దేవతామూర్తుల పేర్లను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు.

1. మేడిగడ్డ బారాజ్ కి లక్ష్మి బారాజ్ గా, కన్నెపల్లి పంపుహౌజుకు లక్ష్మి పంపు హౌజుగా నామకరణం చేశారు
2. అన్నారం బ్యారేజికి సరస్వతి బారాజ్ గా, సిరిపురం పంప్ హౌజ్ కు సరస్వతి పంపుహౌజుగా నామకరణం చేశారు
3. సుందిళ్ల బారాజ్ కు పార్వతి బారాజ్ గా, గోలివాడ పంపుహౌజు కు పార్వతి పంపుహౌజుగా నామకరణం చేశారు
4. నంది మేడారం రిజర్వాయర్ కమ్ పంపు హౌజుకు నంది పేరు ఖరారు చేశారు
5. లక్ష్మిపురం పంపుహౌజుకు గాయత్రి పేరు పెట్టారు

#gayatri, #nandi, #parvatibarraze, #saraswatibarraze, #laxmibarraze

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *